Magazines

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేత

54 నిమిషాల క్రితం

proceedings
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోంది.ఈ నేపథ్యంలో మండలంలోని మల్లారం గ్రామంలో ఎదుమంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరైయ్యాయి.రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,టీపీసీసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు మంగళవారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ సర్పంచ్ మేకల రాజయ్య అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు కవిత,ఇందిరమ్మ కమిటీ చైర్మన్  అవిరినేని రూపేష్ రావు,సభ్యులు రెవెల్లి లింగయ్య,లింగన్నపేట శ్రీధర్,ముక్కనవేన ఐలయ్య,ముంజెం శంకర్,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు భూక్యా రాజు నాయక్,గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి పోల్సాని రవీందర్ రావు,జిల్లా కార్యవర్గ సభ్యులు లింగన్నపేట మురళి,మేచినేని ఆగారావు,మాజీ ఎంపీటీసీ అవిరినేని ప్రకాశ్ రావు,నేరడుకొమ్మ రాజేశ్వర్ రావు, సోషల్ మీడియా కన్వీనర్ లింగన్నపేట శేఖర్,లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్