Magazines

అక్టోబర్‌ 1 నుంచి మారనున్న కీలక నిబంధనలు

3 గంటల క్రితం

Key rules that will change from October 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ–హైదరాబాద్‌: అక్టోబర్‌ 1 నుంచి బ్యాంకింగ్‌, గ్యాస్‌, NPS, UPI తదితర రంగాల్లో పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.

  • సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌: సబ్సిడీ పొందే వినియోగదారులకు ఆధార్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి.

  • SBI శాలరీ అకౌంట్లు: ఇతర బ్యాంకుల ATMల్లో ఉచిత లావాదేవీల పరిమితి 10 నుంచి 5కు తగ్గింపు.

  • బల్క్‌ డిపాజిట్లు: రూ.3 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తాల బల్క్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు ప్రతిరోజూ ఉదయం 10 గంటల్లోపు తమ వెబ్‌సైట్‌లో ప్రచురించాలి.

  • NPS: కొత్తగా చేరే చందాదారులకు రూ.200 ఆన్‌బోర్డింగ్‌ ఛార్జ్‌.

  • UPI: అక్టోబర్‌ 15 నుంచి UPI MDR ఫ్రేమ్‌వర్క్‌ అమల్లోకి రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్