Magazines

ఉమెన్స్‌ హాకీలో భారత్‌కు గోల్డ్‌ మెడల్‌..

1 గంట క్రితం

hocky
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఏషియన్ గేమ్స్ ఉమెన్స్ హాకీలో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో చైనాను 1-0తో ఓడించింది. 44 ఏళ్ల తర్వాత మహిళల హాకీలో భారత్‌కు స్వర్ణం దక్కింది. అలాగే 2028 ఒలింపిక్స్‌కు భారత్ అర్హత సాధించింది. కాగా ఇండియాకు ఇవాళ ఆర్చరీలో 1, రెజ్లింగ్‌లో 1, బాక్సింగ్‌లో 3.. మొత్తంగా 6 గోల్డ్ మెడల్స్ వచ్చాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్