నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంక జట్టుతో తలపడిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 169/7 స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది. ఇషాన్ కిషన్ (80*) అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించగా, వైభవ్ సూర్యవంశీ (38), శ్రేయస్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. శ్రీలంక బౌలర్లు తరిందు రత్నాయకే, సహన్ అరాచ్చిగే రెండేసి వికెట్లు తీయగా వనుజా సహన్, లసిత్ క్రూస్పుల్లే, నువానీడు ఫెర్నాండో తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఆసియా గేమ్స్ సెమీస్.. శ్రీలంక లక్ష్యం 170 రన్స్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)