నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో దసరా నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు అమలు చేయనున్న 2 డీఏలకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. దీంతో పాటు 22A, సాగునీటి పారుదల, రెవెన్యూ అంశాలు, సిరిసిల్లలో ఇళ్ల హక్కులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.







కామెంట్‌లు (0)