నవతెలంగాణ - హైదరాబాద్ : పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను నిర్వహిస్తున్న సొసైటీ డి ఎక్స్‌ప్లోయిటేషన్ డి లా టూర్ ఈఫిల్ డైరెక్టర్ జనరల్ పాట్రిక్ బ్రాంకో రుయివో ఈ ఏడాది చివర్లో తన పదవిని వీడనున్నారు. భారత్‌కు చెందిన బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ప్రతినిధి బృందం ఈఫిల్ టవర్ సందర్శన సందర్భంగా మహిళా సిబ్బందిని విధులకు దూరంగా ఉంచడంపై నిరసన వ్యక్తం చేసిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిగింది. ఆ నివేదిక ఆధారంగానే రుయివో పదవి నుంచి తప్పుకోనున్నట్లు SETE ఛైర్మన్ ఏరియల్ వెయిల్ తెలిపారు.
పదవిని వీడనున్న ఈఫిల్ టవర్ చీఫ్..?
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)