నవతెలంగాణ - హైదరాబాద్ : కర్నాటకలోని విజయపుర జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 2.04 గంటలకు 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం బసవన బాగేవాడికి 3.9 కి.మీ. ఈశాన్య దిశలో, 10 కి.మీ. లోతులో ఉన్నట్లు కేఎస్‌ఎన్‌డీఎంసీ వెల్లడించింది. అధికారులు భూకంప తీవ్రత తక్కువగా ఉందని తెలిపారు.
కర్నాటకలోని విజయపుర జిల్లాలో స్వల్ప భూకంపం
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)