Magazines

Asian Games: నేడు శ్రీలంకతో భారత్ ఢీ

6 గంటల క్రితం

Asian Games
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మెన్స్ క్రికెట్ సెమీ ఫైనల్లో భారత జట్టు గురువారం శ్రీలంకతో తలపడనుంది. జపాన్‌లోని నిస్షిన్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. వాతావరణ సూచనల ప్రకారం వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌లో ఉదయం 10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. జట్టు అంచనాలో శ్రేయస్ (C), శాంసన్, కిషన్, తిలక్, అభిషేక్, దూబే, అక్షర్, సుందర్, బిష్ణోయ్, అర్ష్‌దీప్, బుమ్రా ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్