Magazines

వచ్చే నెలలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

1 గంట క్రితం

exams
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తెలంగాణలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు అక్టోబర్‌ 11 నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌ కార్డును తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్