- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో నలుగురు గల్లంతయ్యారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతలంపూడి లాకుల వద్ద చోటు చేటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పోతుల లక్ష్మీభాను(18), రాజారాం(17), సాయి సూర్య(19), నాగిరెడ్డి దుస్వంత(18)గా గుర్తించారు. నలుగురు గల్లంతవ్వగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
- Advertisement -


