Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తుమ్మిళ్లలో వనమహోత్సవం 

తుమ్మిళ్లలో వనమహోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ-రాజోలి 
రాజోలి మండల పరిధిలోని తుమ్మెల గ్రామంలో సర్పంచ్ అడివప్ప మంగళవారం వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన పంచాయతీ కార్యదర్శి రఘు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని రక్ష‍ించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -