Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యోగ, గెజిటెడ్ ,కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి 

ఉద్యోగ, గెజిటెడ్ ,కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి 

- Advertisement -

నవతెలంగాణ – నవాబు పేట
ఉద్యోగ గెజిటెడ్ కార్మిక పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని మండల స్థాయిలోని వివిధ సంఘాల ఉద్యోగులు ఉపాధ్యాయ గజిటెడ్ పింఛన్లు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సంఘం జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలు పి ఆర్ సి కమిషన్ రిపోర్టు జూన్ రెండు లోపు అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఆరోగ్య కార్డుల ను వెంటనే మంజూరు చేయాలని,సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -