- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య పది రోజులపాటు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్‌పై తిరిగి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా సంస్థ హెచ్చరించింది. తమ “వేళ్లు ట్రిగ్గర్‌పై ఉన్నాయని” స్పష్టం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా అనిశ్చితి కొనసాగడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని లెబనాన్ ఆర్మీ సూచించింది.
- Advertisement -



