- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది శ్రీ మహాత్మా బసవేశ్వరుడని మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామ సర్పంచ్ మాధవరావు అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో గల శ్రీ మహాత్మ బసవేశ్వర విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ మహాత్మా బసవేశ్వరుడు అభ్యుదయ వాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తెప్ప తుకారం, లింగాయత్ సమాజ్, పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



