Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ 

ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
మండల కేంద్రంలోని బిజెపి పార్టీ గద్దె వద్ద సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని పురస్కరించుకొని జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు వందనం చేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటారు. సెప్టెంబర్‌ 17 సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నాయకత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాసా యాకిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు వంగల రామచంద్రు, మండల నాయకులు తోట రమేష్, సలుగు ప్రవీణ్, దేవేందర్ రెడ్డి ,సంపత్ రావు ,సమ్మీ రెడ్డి, భాను ప్రసాద్, కోటగిరి అశోక్ ,మోహన్ రావు, మల్ల రెడ్డి, సోమన్న, పెరుమాండ్ల శివసాయి, శ్రీనాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆకుల లింగయ్య, తోట సురేష్, నర్సింహాచారి, గుంశావాలి, ఎరపుల వీరాస్వామి ,మహేందర్ ,ప్రసాద్, దాసరి శేఖర్, జగిరి లింగరాజు, అక్కర మహేష్, దొంతుల అశోక్, ప్రకాష్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -