Tuesday, June 16, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో కవిత

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో కవిత

- Advertisement -

నవతెలంగాణ – కాగజ్ నగర్
తెలంగాణ రక్షణ సేన రాష్ట అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం కుమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. మార్గమధ్యలో వెళుతూ కాగజ్ నగర్ లో ఆగిన కవితకు సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జి కావేటి సబిత మనోహర్ ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం కవిత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -