Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు 

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పార్లమెంట్ సభ్యునిగా గురువారం (రాజ్యసభ) ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డి (వేమన్న)ను ఎంపీ ఢిల్లీ తెలంగాణ భవన్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జిల్లా సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -