- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని కిరునాయక్ తండా గ్రామంలో గురువారం ఉపధిహామీ పనులను స్థానిక సర్పంచ్ చవాన్ వందన బాయి బిక్కు లాల్ కూలీలతో పూజలు చేసి ప్ర్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఉపాది హామీ పనులను గ్రామమలో ప్రతి ఒక్క కుటుంబానికి వంద రోజులు కల్పించి వారి పనికి తగ్గట్టుగా కూలి డబ్బులను వెను వెంటనే వారి ఖాతాలో జామచేసేలా చూడాలన్నారు. దింతో గ్రామమలో ఉన్న ప్రజలు ఉపధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుభాష్ మాజీ జడ్పీటీసీ సంజు, బద్దు,రామ్ ఇందల్,గ్రామస్తులు ఉపధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



