- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
వేసవి తాపానికి గ్రామస్తులతో పాటు,బాటసారుల దాహార్తిని తీర్చుట నిమిత్తం మండలంలోని లెంకలపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ పాలకవర్గ సభ్యులతో కలిసి బస్టాండ్ సమీపంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేతరి శంకర్,వార్డు సభ్యులు గుండెపూరి శ్రీను,దామెర మేఘన మల్లేష్, అయితగోని ఝాన్సీ రాణి నరసింహ ,కల్మేర కల్పన అంజయ్య,మాజీ ఉప సర్పంచ్ బుర్కల లక్ష్మయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



