Thursday, April 16, 2026
E-PAPER
Homeజాతీయంనేటి నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు

నేటి నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నేటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించనుంది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాలు డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాయి. దీంతో ఉభయ సభల్లో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -