Magazines

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం..

38 నిమిషాల క్రితం

gold
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు 121 కిలోల బంగారం విరాళం ఇవ్వనున్నాడు. బంగారం విలువ రూ.150-160 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గురువారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విరాళం అందజేయనున్న నేపథ్యంలో బంగారు ఆభరణాల ప్రదర్శనకు తిరుమల ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్