Magazines

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు ఈమెయిల్.. అప్రమత్తమైన పోలీస్ శాఖ

15 నిమిషాల క్రితం

Bomb threat email in Hyderabad; police on alert
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులు జరపనున్నట్లు వచ్చిన బెదిరింపు ఈమెయిల్‌పై పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి, అనుమానిత ప్రాంతాల్లో యాంటీ సబోటేజ్ తనిఖీలు, గస్తీని ముమ్మరం చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సీపీ భరోసా ఇచ్చారు. బెదిరింపు ఈమెయిల్ మూలాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్