Magazines

మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

2 గంటల క్రితం

Shatrucharla Vijaya Rama Raju
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ, సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన, 2014లో టీడీపీలో చేరారు. 2017 నుండి 2023 వరకు శ్రీకాకుళం స్థానిక సంస్థల కోటా నుండి ఏపీ శాసనమండలి సభ్యుడిగా (MLC) పనిచేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్