Magazines

కొమురం భీమ్ వర్ధంతి.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

2 రోజుల క్రితం

school
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్‌, కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు ఈ సెలవు వర్తించదని స్పష్టం చేశారు. సెలవుకు బదులుగా నవంబర్‌ 14న రెండో శనివారం పాఠశాలలు పని చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్