Magazines

జోగిని సుధాకర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

1 గంట క్రితం

Police crack the Jogini Sudhakar murder case
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: చౌటుప్పల్‌లో జోగిని సుధాకర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న పవన్, హర్షిత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,319 గ్రాముల బంగారం, 3.600 కిలోల వెండి, రూ.9లక్షల నగదుతోపాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి.. విచారిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్