నవతెలంగాణ - హైదరాబాద్ :ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హటా–పిప్రైచ్ రోడ్డుపై ఓమ్ని వ్యాన్ ట్రక్కును ఢీకొట్టడంతో ఆరుగురు మృతిచెందారు. ఓ వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ప్రమాదం అనంతరం పరారైన వ్యాన్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.





కామెంట్‌లు (0)