Magazines

భూపాలపల్లి జిల్లా జట్టుపై విజయం సాధించిన యాదాద్రి భువనగిరి

6 గంటల క్రితం

district team
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను 

ఈనెల 2, 3 ,4, 5, తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ లో జరుగు తున్న రాష్ట్ర కబడి క్రీడలలో మొదటి మ్యాచ్లో భూపాల పల్లి జిల్లా జట్టుపై, యాదాద్రి భువనగిరి బాలికల జట్టు (యాదాద్రి, 41 భూపాలపల్లి  29 ) 12 , పాయింట్స్ లతో విజయం సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య, కోశాధికారి గంధమల్ల కుమార్ క్రీడాకారులను అభినందించారు.  బాలికల జట్టుకు కోచ్ మంగళగిరి నరేష్, మేనేజర్ గా రాకేష్ వ్యవహరించారు. ఈ క్రీడలలో టెక్నికల్ కమిటీ చైర్మన్ చిందం విజయ్ కుమార్ , వ్యాయామ ఉపాధ్యాయులు పూల చంద్రకుమార్, యాటసందీప్, రేఖ శ్రీ తదితరులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్