నవతెలంగాణ
నూతన పెన్షన్ల దరఖాస్తు ఫారాలను జెడ్పీ సీఈఓ శనివారం డోంగ్లి మండలంలోని మాదన్ హిప్పర్గా, కుర్లా, ఎనబొర, తదితర గ్రామాల్లో పరిశీలించారు. అదేవిధంగా పౌండ్స్ నిర్మాణం పనులు, డ్రైనేజ్ పనుల తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జగదీష్, ఎంఎల్డివోస్, ఆయా గ్రామాల పెన్షన్ దరఖాస్తు దారులు, అధికారులు పాల్గొన్నారు
పెన్షన్ దరఖాస్తులను పరిశీలించిన జడ్పి సీఈవో
03 అక్టోబర్, 2026

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)