Magazines

అంగన్వాడీ సెంటర్లలో ఉప్మా కిచిడి మిక్స్ పంపిణీ

12 నిమిషాల క్రితం

20261123
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

- సర్పంచులు. పులి వెంకన్న, గోగుల మమత, బొల్లి కొండ చైతన్య, వడ్లకొండ రాధా, వీరన్న నాయక్, గుగులోతు కరుణ,

నవతెలంగాణ నెల్లికుదురు : మండల కేంద్రంతో పాటు వావిలాల 1 సెంటర్, వస్త్రం తండా, మదనతూర్తి, మునిగల వీడు,  దుర్గ భవాని తండా, గ్రామాలలో తొలిముద్దు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆ గ్రామాల సర్పంచులుగోగుల మమత ప్రశాంత్,పులి వెంకన్న ,కరుణ శ్రీనివాస్, వడ్లకొండ రాధ యాకన్న, బొల్లి కొండ చైతన్య నాగరాజు, గుగులోతు వీరన్న నాయక్,   రాధా యాకన్నా లు తెలిపారు. సోమవారం ఆయా గ్రామాలలో అంగన్వాడి సెంటర్లలో ప్రీస్కూల్ పిల్లలకు తొలిముద్ద, ఉక్మ, కిచిడీ ,మిక్స్, ను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదల కోసం వారు ఆరోగ్యంగా ఉండడం కోసం అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వా అందించే పౌష్టికరమైన ఆహారాన్ని ప్రతినిత్యం అందిస్తున్నామని అన్నారు అందులో భాగంగా ఈరోజు నుండి తొలిముద్ద, ఉక్మ కిచిడీ మిక్స్ అనే దానిని కూడా పిల్లలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు మద్ది విజయ, నల్లమాస శ్రీ లక్ష్మీ, ఐ పద్మ ,బి వీరలక్ష్మి, వి లక్ష్మి, డి లక్ష్మి.తోట్ల వెంకటలక్ష్మి , బి వెంకటమ్మ, పుష్పలత, సత్తెమ్మ ,పద్మ ,ఆయా గ్రామాల ఆయలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్