Magazines

ఘనంగా దుర్గాదేవి శోభాయాత్ర వేడుకలు

7 గంటల క్రితం

Durga Devi Shobha Yatra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

మండల కేంద్రంలో విశ్వజనని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలో భాగంగా గురువారం దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాటాలు వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు ఎంతో ఘనంగా జరిగింది.


అనంతరం అమ్మవారి నిమజ్జనం నాగార్జునసాగర్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బురుగు నాగరాజు గుప్త,ఆలయ కమిటీ చైర్మన్ అర్థం దామోదర్ గుప్త, మంచుకొండ శేఖర్,పంచాయతీ కార్యదర్శి తేలు కుంట్ల మహేష్ కుమార్,అర్థం గోపి కిషన్, నాగబండి నరసింహ, మిర్యాల రఘురాములు గజవెల్లి రవి కుమార్,బాలకృష్ణ,అర్థం శ్రీనివాస్,మంచుకొండ రాంబాబు, దుగ్గి శ్రీనివాస్, చందా మురళి, మిరియాల చంద్రబోస్, అర్థం చంద్రమోహన్,  దుగ్గి సత్యనారాయణ ఊరే శేఖర్ ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నా

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్