నవతెలంగాణ-మర్రిగూడ
టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాలలో మండలంలోని సరం పేట గ్రామం టీవీ రహిత గ్రామంగా ఎంపికై జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చేతుల మీదుగా ఆ గ్రామ సర్పంచ్ నక్క రాములమ్మ రవి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ టీబీ రహిత గ్రామ ఏర్పాటుకు సహకరించిన ఏఎన్ఎం,ఆశా వర్కర్లకు, గ్రామ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.






కామెంట్లు (0)