Magazines

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన బీర్ల ఐలయ్య

2 గంటల క్రితం

beerla-ailaiah
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని సిద్ధేశ్వర పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు పత్తి విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు పండించిన పత్తికి మద్దతు ధర లభించేలా చూడాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్