Magazines

జనగామ, ఆదిలాబాద్ జిల్లాలపై యాదాద్రి భువనగిరి జయకేతనం  

04 అక్టోబర్, 2026

Yadadri Bhuvanagiri's victory
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో రెండో రౌండ్లో జనగామ జిల్లాపై యాదాద్రి భువనగిరి జూనియర్ బాలుర జట్టు 6 పాయింట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఆదిలాబాదు జిల్లా జట్టుపై బాలికల జట్టు పది పాయింట్స్ తో విజయం సాధించారు.

 రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనితలు విజేతలను కోచ్, మేనేజర్లను, క్రీడకారులకు కిడా దుస్తులు అందజేయడంతో పాటు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య, కోశాధికారి గంధ మల్ల కుమార్ ని టెక్నికల్ చైర్మన్ విజయ్, కోచ్ ఎం నరేష్, చంద్రకుమార్, ప్రత్యేక కోచ్ యాట సందీప్, మరియు టోర్నమెంట్ ఇంచార్జ్ రాహుల్ తేజ లని ఎమ్మెల్యే అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్