నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని వర్ధానంద జిన్నింగ్ మిల్లులో సోమవారం యజమాని జ్ఞానేశ్వర్ సెట్ పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. అంతకుముందు మిల్లులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరికీ స్వీట్లు అందజేశారు. ఈ క్రమలో మిల్లుకు రైతులు భారీగా పత్తిని విక్రయించేందుకు తీసుకువచ్చారు.






కామెంట్లు (0)