నవతెలంగాణ-మద్నూర్
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మధుయాష్కీ గౌడ్‌ను జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
3 రోజుల క్రితం

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

కామెంట్‌లు (0)