నవతెలంగాణ-మద్నూర్
దేవాదాయ ధర్మాదాయ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఈ నెల 10న ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాములు, అధికారి వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరై హుండీ లెక్కింపునకు సహకరించాలని కోరారు.







కామెంట్‌లు (0)