Magazines

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆపరేశ్ కుమార్

38 నిమిషాల క్రితం

Aparesh Kumar
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయన చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి మొత్తం మంజూరైన జడ్జీ పోస్టుల సంఖ్య 38 కాగా, తాజా నియామకాలతో ఈ సంఖ్య 37కి చేరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్