Magazines

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

1 గంట క్రితం

Fatal road accident in Odisha.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఒడిశాలోని గంజం జిల్లా చామఖండి ఛక్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. టర్నింగ్‌ వద్ద ఆగి ఉన్న కారు, బైక్‌లను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్