Magazines

అన్నే కార్సన్‌‌కు నోబుల్ సాహిత్య బహుమతి

1 రోజు క్రితం

Anne Carson wins Nobel Prize in Literature.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం



కెనడాకు చెందిన కవయిత్రి అన్నే కార్సన్‌ (76)‌ ఈ సంవత్సరం నోబుల్‌ ‌సాహిత్య బహుమతిని గెలుచుకుంది. ‘ఇఫ్‌ ‌నాట్‌ ‌వింటర్‌’ అనే కవిత్వం ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్సన్‌, చారిత్రక కథన సంప్రదాయాలను మిళితం చేయడం ద్వారా సమకాలీన సాహిత్యంలో కొత్త పంథాను సృష్టించిందని ఆమె కృషిని స్వీడిష్‌ అకాడెమి ప్రశంసించింది. గ్రీక్‌, రోమన్‌ ‌సాహిత్య గాథలు, ఇతి వృత్తాల ఆధారంగా ఆమె కవిత్వం, వ్యాసాలు రాశారు. ‘ఆటోగ్రఫీ ఆఫ్‌ ‌రెడ్‌, ఇరోస్‌ ‌దబట్టర్‌ ‌స్వీట్‌, మెన్‌ ఇన్‌ ‌ద ఆఫ్‌ అవర్స్‌’ వంటి రచనలు ఈమెకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చాయి. 1950లో టొరంటోలో జన్మించిన కార్సన్‌, అధ్యాపకులుగా పనిచేశారు. ఉత్తర అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్ల ప్రాచీన సహిత్యం బోధించారు. అనంతరం ఇన్‌‌లాండ్‌‌లో స్థిరపడ్డారు. ఆమె ప్రసిద్ధ కవిత్వ సంపుటి ‘ఇఫ్‌ ‌నాట్‌ ‌వింటర్‌’ ఆమెకు పెద్ద పేరు తెచ్చిందని అవార్డు కమిటీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్