ఎంత వెతికిన కొన్ని జ్ఞాపకాలు చేతికిదొరకవు ఎంత గాలించిన ఎదురుపడవు కొన్ని దారులు మౌనంగా అదృశ్యమైపోతాయి! ఎదురుపడిన మనుషుల పాదముద్రలు కనపడవు! ఏది ఎవరు ఎందుకు చేరిపేసుకొని వెళ్లిపోయారో పసికట్టలేము! ఉండిపోవాల్సినవి ఉండి ఉండి వాటంతటవే డిలీట్ అవుతుంటాయి ఎంట్రీ అయినట్టే ఎక్సిట్ అవుతుంటాయి! పేర్ల రాము, 9642570294






కామెంట్‌లు (0)