నవతెలంగాణ-హైదరాబాద్
కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ భాగమైన గ్యాలరీ5 ఏఐ స్టూడియో ఆధ్వర్యంలో 'ఎన్ఎక్స్ ఇన్ ఏఐ' (NXTinAl) కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ దర్శకులు, నిర్మాతలు, సృజనకారులు, సాంకేతిక రంగ ప్రముఖులు హాజరయ్యారు.
కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని ప్రయోగాత్మక స్థాయి నుంచి వృత్తిపరమైన చిత్ర నిర్మాణం, సుదీర్ఘ నిడివి కథా చిత్రాలు, థియేటర్లలో విడుదలయ్యే సినిమాల తయారీ వరకు విస్తరించేందుకు అభివృద్ధి చేస్తున్న సాంకేతికతలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
గ్యాలరీ5 నెక్ట్స్ ఇన్ఏఐ వెండితెరపైకి కృత్రిమ మేధ (ఏఐ)
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)