Magazines

పడమట వీధి జానకి..

1 గంట క్రితం

Janaki
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ చైతన్య రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘పవర్‌పేట’.విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రేమ, గౌరవం, రాజకీయాల కలయికగా ఈ కథ ఉండనుంది. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న రితికా నాయక్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె పాత్రను పడమట వీధి జానకిగా పరిచయం చేశారు. అలాగే ఓ గ్లింప్స్‌ని కూడా రిలీజ్‌ చేశారు. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్ష‍కుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్