Magazines

Asian Games: భారత్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

11 గంటల క్రితం

Asian Games.. India batting first
avatar
Kalluri Elender

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ :ఆసియా క్రీడలు క్రికెట్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణం కోసం బరిలోకి దిగింది. పాకిస్థాన్‌తో ఫైనల్‌లో టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది.


భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా

పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), మాజ్ సదాకత్, ఉస్మాన్ ఖాన్ (WK), సైమ్ అయూబ్, హసన్ నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫియాన్ మోకిమ్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్