Magazines

పెరిగిన పసిడి ధరలు

1 గంట క్రితం

Gold Price
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌:

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,51,420కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ.650 ఎగబాకి రూ.1,38,800 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు. NOTE: ధరలపై 3% జీఎస్టీ అదనం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్