Magazines

షూటింగ్‌లో నీరూ ధండాకు స్వర్ణం

1 గంట క్రితం

Neeru Dhanda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భాగంగా మహిళల ట్రాప్ షూటింగ్ పోటీలో నీరూ ధండా భారతదేశానికి మొట్టమొదటి వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించారు. ఇప్పటికే భారత్‌కు రజత పతకం దక్కించుకొన్న బృంద విభాగంలో నీరూధండా ఒకరు. ఒకేరోజు నీరూ ధండా రెండు పతకాలు దక్కించుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్