Magazines

విద్యుత్ కోతలతో వ్యవసాయం కుదేలు

46 నిమిషాల క్రితం

cpim
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

-ప్రభుత్వ తీరుపై సీపీఐ(ఎం) మండిపాటు

నవతెలంగాణ-బెజ్జంకి

విద్యుత్ కోతలతో వ్యవసాయం కుదేలవుతోందని.. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందించడంలో విఫలమైందని సీపీఐ(ఎం) నాయకులు మండిపడ్డారు.బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడారు.వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలకు నీరందడంలేదని..యూరియా దొరకక రైతాంగం ఇబ్బందులు పడుతున్నారన్నారు.వ్యవసాయ రంగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సీపీఐ(ఎం(మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్