నవతెలంగాణ - హైదరాబాద్ : చిట్టమూరు మండలం మల్లాం బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అన్నదానం కోసం సాంబారు వండుతుండగా ప్రమాదవశాత్తూ వేడి సాంబారు పడి 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు.
వేడి సాంబారు పడి 12 మందికి గాయాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)