నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో 11వ రోజును భారత్ స్వర్ణంతో ప్రారంభించింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్లో జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక త్రయం చైనాను ఓడించి పసిడిని దక్కించుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు తెలుగు అమ్మాయిలు కావడం విశేషం.
మహిళల కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)