Magazines

ది ప్యారడైజ్ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్తున్నాను: కేటీఆర్

1 గంట క్రితం

The Paradise
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ది ప్యారడైజ్ (The Paradise) సినిమాలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజజీవిత వ్యక్తిత్వాన్ని పోలి ఉన్న ఒక సీన్ సినిమాలో హైలైట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ప్రియదర్శి.. కేసీఆర్ గా కనిపించాడు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రాత్రి తాను ప్యారడైజ్ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్తున్నట్లు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

'చాలా ఏళ్ల తర్వాత ఈ రోజు రాత్రి నా ఫేవరెట్ యాక్టర్లలో ఒకరైన నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్తున్నాను' అని ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్