Magazines

‘ ఏడు షరతులకు సరెండర్ అవ్వండి’

30 నిమిషాల క్రితం

Surrender
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ వార్నింగ్‌

టెహ్రాన్ : పశ్చిమాసియాలో సైనిక చర్యలు ముగిసే అవకాశం ఉందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై ఇరాన్ స్పందించింది. పశ్చిమాసియాలో సంఘర్షణకు తక్షణ ముగింపు పలకడానికి ఇరాన్ విధించిన ఏడు షరతులకు అమెరికా లోబడాలని (సరెండర్ అవ్వాలని) డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మేజర్ జనరల్ మొహ్సెన్ రెజాయీ ఓ ప్రకటన విడుదల చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్